📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
బుధవారం, అక్టోబర్ 21, 2026 | Wednesday, October 21, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1150756

ఏపీలో వైద్య పోస్టుల భర్తీకి ఆన్లైన్ కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, ట్యూటర్ల పోస్టుల భర్తీకి తొలిసారిగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
మొత్తం 611 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల నుండి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఆప్షన్‌లు స్వీకరిస్తామని పేర్కొన్నారు.ఈ విధానం ద్వారా నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *