📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1196721

డీసిల్టేషన్ పనుల పరిశీలన.

Video ▶

వినుకొండ: పట్టణంలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పురపాలక సంఘం డీసిల్టేషన్ పనులను వేగవంతం చేసింది. ఈ పనులను మునిసిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే వర్షాల సమయంలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రధాన డ్రైనేజీలలో పేరుకుపోయిన మట్టిని తొలగించి నీటి ప్రవాహాన్ని సాఫీగా కొనసాగించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.నిల్వ నీరు వల్ల దోమల పెరుగుదలను అరికట్టేందుకు ఈ పనులు కీలకంగా ఉంటాయన్నారు.పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రధాన కాల్వల్లో డీసిల్టేషన్ పనులు కొనసాగుతున్నాయని కమిషనర్ స్పష్టం చేశారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *