📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1180516

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి:ప్రభుత్వ చీఫ్ విప్ జివి.

Video ▶

శావల్యాపురం మండలం కనమర్లపూడి గ్రామంలోని చెరువు వద్ద జల సంరక్షణలో భాగంగా “జలధార” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టుకున్నప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో పని చేస్తున్న నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. నీటి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన “జలధార” కార్యక్రమం సీఎం దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *