📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1199584

అప్రకటిత విద్యుత్ కోతలు,ప్రజలకు తీవ్ర ఇబ్బందులు | localnewstelugu | vinukonda

Video ▶

పల్నాడు జిల్లా : వినుకొండ పట్టణంలో గత నాలుగు రోజుల నుండి విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలు  తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అంతరాయం తో మరింత ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. పగటి వేళల్లో మండే ఎండతో, రాత్రి సమయాల్లో కూడా విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. కుటుంబాలు గాలి కోసం ఆరుబయట గడపాల్సి వస్తోందని,నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *