📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1175214 scaled

పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

Video ▶

వినుకొండ పట్టణం, తిమ్మాయపాలెం రోడ్డులోని నిమ్మల బావి బజార్‌లో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన్నట్లు వైస్ ప్రెసిడెంట్ బేతంచెర్ల పెద్ద నరసింహారావు, సెక్రటరీ గంగనగుంట్ల వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ కొల్లి కోటేశ్వరరావు, ట్రెజరర్ ఇమ్మడి నారాయణ తెలిపారు.అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిపి, భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన ప్రసాద వితరణ చేపట్టినట్టు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి వినుకొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు,వాలంటీర్లు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  ఏర్పాట్లు చేశారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *