📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1258513

వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ నాగరేశ్వర నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్ట | localnewstelugu |vinukonda

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని, వినుకొండలోని బోసు బొమ్మ సెంటర్‌లో వేచి ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నూతనంగా నిర్మించిన ఉపశాలలలో శ్రీ నాగరేశ్వర నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్టను ఘనంగా నిర్వహించినట్లు వినుకొండ పట్టణ ఆర్యవైశ్య సధావర్తి సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ ఓంకార్ చంద్రశేఖర్ గుప్త బాబ్జి తెలిపారు.ఈ దైవిక కార్యక్రమం విజయవంతం కావడంలో బాబ్జితో పాటు కమిటీ సభ్యులు మరియు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పునఃప్రతిష్టలో పాల్గొని, పూజలు జయప్రదం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *