📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1145343 scaled

జగన్‌పై విమర్శలు తప్ప చేసింది ఏమీ లేదు:బొల్లా

Video ▶

రాష్ట్రవ్యాప్తంగా  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అవి జరగలేదని చెప్పేందుకు కూటమి నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పి. ఎ. సి సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
తమ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు . ప్రజలకు నేరుగా సేవలు అందేలా వ్యవస్థను బలోపేతం చేశామన్నారు.కూటమి నేతలు ప్రతిరోజూ జగన్‌పై విమర్శలు చేయడం తప్ప ప్రజల కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *