📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1179438

వినుకొండలో రేపు విద్యుత్ అంతరాయం…

ఎపీసీపీడీసీల్ అధికారులు వినియోగదారులకు కీలక సమాచారం అందించారు. వినుకొండ టౌన్ పరిధిలో నూతన 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేపడుతున్న నేపథ్యంలో రేపు, ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. రజక కాలనీలోని ఎస్‌ఎస్-3 సబ్ స్టేషన్ నుంచి తిమ్మాయపాలెం రోడ్డులోని ఎస్‌ఎస్-2 సబ్ స్టేషన్ వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. దీంతో నవాజ్ కుంట, పెద్ద బోరింగ్ సెంటర్, బోసు బొమ్మ సెంటర్, ఇసుక వాగు బజార్, కొండమెట్ల బజార్, కోటనాల్సా బజార్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *