📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
బుధవారం, అక్టోబర్ 21, 2026 | Wednesday, October 21, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1176498

వినుకొండలో రేపు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు ఇవే

విద్యుత్ మరమ్మత్తుల నిమిత్తం రేపు ఏప్రిల్ 6, సోమవారం వినుకొండ టౌన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉండనుంది…రజక కాలనీలోని ఎస్‌ఎస్-3 సబ్‌స్టేషన్ నుంచి తిమ్మాయపాలెం రోడ్డులోని ఎస్‌ఎస్-2 సబ్‌స్టేషన్ వరకు కొత్త 33 కేవీ లైన్ ఏర్పాటు పనుల నేపథ్యంలో ఈ పవర్ కట్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు…ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు…నవాజ్ కుంట, పెద్ద బోరింగ్ సెంటర్, బోసు బొమ్మ సెంటర్, ఇసుక వాగు బజార్, కొండమెట్ల బజార్, కోటనాల్సా బజార్ ప్రాంతాల్లో ఈ అంతరాయం ప్రభావం ఉంటుందని తెలిపారు…కావున ఆయా ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *