📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1163620

అభివృద్ధిని కాంక్షిస్తూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి పూజలు.

వినుకొండ పట్టణంలోని అతి పురాతన కొండమెట్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో

పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజ్యశ్యామలాదేవి అమ్మవారి మహా యజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

నిత్యాన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో, ఆలయ మహిళా సేవకుల సమన్వయంతో మూడు హోమ మండపాల్లో 13 మంది దంపతులు సామూహిక యజ్ఞంలో పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరామ ప్రసాద్ హాజరై పూజలను ప్రారంభించారు.

కొండపై దేవస్థాన అభివృద్ధి, ఘాట్ రోడ్, గిరిప్రదక్షిణ మార్గ పనులు సజావుగా సాగాలని సంకల్పంతో యజ్ఞం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి గుంటూరు, నరసరావుపేటతో పాటు స్థానిక మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

👎 1 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *