📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1179407 scaled

మదమంచిపాడు ఆంజనేయ స్వామి తిరుణాలలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రత్యేక పూజలు.

వినుకొండ మండల మదమంచిపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి తిరుణాల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జీవీ కి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. జి.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *