📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1141978

ఆదివారం కూడా కరెంట్ బిల్లుల స్వీకరణ… వినుకొండలో ప్రత్యేక ఏర్పాట్లు.

వినుకొండ విద్యుత్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ అధికారులు ముఖ్య సూచన చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మార్చి 29వ తేదీ ఆదివారం నాడు వినుకొండ కరెంట్ ఆఫీస్‌లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ బిల్లులు స్వీకరించనున్నారు.
విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని అధికారులు కోరుతున్నారు.
ఈ మేరకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఎన్. నరసింహా ప్రకటన విడుదల చేశారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *