వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ నాగరేశ్వర నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్ట | localnewstelugu |vinukonda
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని, వినుకొండలోని బోసు బొమ్మ సెంటర్లో వేచి ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నూతనంగా నిర్మించిన ఉపశాలలలో శ్రీ నాగరేశ్వర నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్టను ఘనంగా నిర్వహించినట్లు వినుకొండ పట్టణ ఆర్యవైశ్య సధావర్తి సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ ఓంకార్ చంద్రశేఖర్ గుప్త బాబ్జి తెలిపారు.ఈ దైవిక కార్యక్రమం విజయవంతం కావడంలో బాబ్జితో పాటు కమిటీ సభ్యులు మరియు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పునఃప్రతిష్టలో పాల్గొని, పూజలు జయప్రదం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు.
👍 0
👎 0
💬 0

💬 Leave a Comment