📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1238266

పరీక్షకు కీలక మార్గదర్శకాలు విడుదల | localnewstelugu |Ap

ఆంధ్రప్రదేశ్ :ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ – యూజీ 2026 పరీక్ష మే 3న జరగనుంది . లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది . పరీక్ష రోజున అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి . ఓఎంఆర్ షీట్‌ను పెన్నుతోనే నింపాలి . కొట్టివేతలు , కరెక్షన్ ఫ్లూయిడ్ వాడకూడదు . విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *