📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1151707 scaled

మోడల్ స్కూల్‌లో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

Video ▶

వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

మే 1వ తేదీన జాబితా ప్రచురణ మే 3వ తేదీన మెరిట్ జాబితా తయారీ, 5వ తేదీన ఎంపిక జాబితా, 6వ తేదీన సంబంధిత ధృవపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఓసి బిసి విద్యార్థులు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తులు పూర్తి చేయాలన్నారు. ఈ సదవకాశాన్ని మండలంలోని  విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *