📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
మంగళవారం, అక్టోబర్ 20, 2026 | Tuesday, October 20, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
WhatsApp Image 2026 07 08 at 6.22.52 PM

సినీ నటుడు ప్రకాష్ రాజు పై కేసు నమోదు చేయాలని

 సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారుఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిపై అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై  విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడని హిందువులను శ్రీరాముడు నీ ముఖ్యంగా హిందూ దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లలోనాలుగు ఓట్లు చోట్లపుట్టించుకొని ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నాడని దీనిపై ఇప్పటికి ఒక కోర్టు ప్రకాష్ పై నాన్ వెలబుల్ వారంటు ఇష్యూ చేసిందని పేర్కొన్నారు ఇటువంటి వాడికి వైసిపి పార్టీ మరియు ఇంకా ఇతర పార్టీలు ప్రకాష్ రాజ్ కి మద్దతు పలకడం సరికాదని పేర్కొన్నారు ఈ వినతి పత్రంపై మల్లాడి జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు గొడవర్తిసుజాత పట్టణ బిజెపి నాయకులు గర్రె అనిల్ నారిసెట్టి మహేష్ ఏ కిరణ్ కుమార్ మొలక సీతయ్య కే వీరాంజనేయులు నూజెండ్ల మండల బిజెపి నాయకులు మందరామారావు    ధర్నా సి కోటయ్య నూజెండ్ల మండల బిజెపి నాయకులు పగడాల లక్ష్మీనారాయణ ఓబులాపురం సుబ్బారావు తదితరులు సంతకాలు చేశారు

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *