📧 contact@localnewstelugu.com | 📞 +919154173172 · 🔒 Sign In | 📝 Sign Up
⚡ BREAKING
హైదరాబాద్‌: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్న ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు . ఏపీలో సాధారణ స్థితికి పెట్రోల్, డీజిల్‌ సరఫరా.. 90 శాతం బంకుల్లో సాధారణ పరిస్థితి.. తగ్గిన రద్దీ.. ఇవాళ 100 శాతం సరఫరా ఉంటుందన్న అధికారులు . నేడు విజయవాడ GGH ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ .
మన ఊరు · మన వార్తలు
సోమవారం, అక్టోబర్ 19, 2026 | Monday, October 19, 2026
AD DELHI PUBLIC SCHOOL VINUKONDA.ADMISSION NOW
లేటెస్ట్ న్యూస్ మరియు అప్డేట్స్ కోసం
1236087

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా 2వ మహా సభలు | localnewstelugu | vinukonda

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా 2వ మహా సభలను వినుకొండ పట్టణంలోని అవ్వారు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ,రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏమి బాగోలేదన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ లో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.అధికారంలోకి రాకముందు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తానన్న చంద్రబాబు.రెండు సంవత్సరాలలో రైతాంగానికి ఇవ్వవలసిన 40 వేల రూపాయలు నాలుగు సీజన్లలో రైతులకు ఎంత ఇచ్చారో ప్రకటించాలన్నారు.

👎 0 💬 0

💬 Leave a Comment

Your email address will not be published. Required fields are marked *