రూప సౌభాగ్య దాయని చిత్రంతో ఆర్టిస్ట్ ప్రసాద్ మరో ఘనత | localnewstelugu | vinukonda
▶
పల్నాడు జిల్లా : వినుకొండ. చిత్రకారుల కళా రంగంలో ప్రతిభను చాటుతూ వరుస అవార్డులు అందుకుంటున్న వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ జాతీయ చిత్రకారుడు బొడ్డుచర్ల ప్రసాదరావు ను వినుకొండ బీఈడీ కాలేజీ డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు.. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అప్పరాజు నాగేశ్వరరావు.రవీంద్ర స్కూల్ విద్యాసంస్థ అధినేత సుభాని మాస్టర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందిస్తూ సన్మానించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం.. ఇంటర్నేషనల్ క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి పోటీల్లో “రూప సౌభాగ్య దాయని” అనే చిత్రం తో విశిష్ట ప్రతిభ కనపరిచిన సందర్భంగాపై ప్రశంసలు కురిపిస్తూ వారికి ప్రసాద్ తో ఉన్న స్నేహం అనుభదాన్ని వివరిస్తూ ఆయన జీవిత ప్రయాణాన్ని వివరించారు.

💬 Leave a Comment